నరక చతుర్దశి (దీపావళి హారతులు)
కొత్త అల్లుండ్లకు సంబందించిన రోజు
తేది. 14.11.2020 శనివారం ఉదయం.
పడిపోయిన నోముల తిరిగి నోముకొనుటకు
కొత్తగా నోములు పట్టుకొనుటకు
నోములు పంచుకొనుటకు
తేది. 14.11.2020 శనివారం మధ్యాహ్నం 3.00 నుంచి రాత్రి 8.09 ని. ల లోపునోముకోవాలి.15 వ తేది ఆదివారం రోజు ఉదయం 10.50 నుంచి మధ్యాహ్నం 12.00 లోపు ఎత్తుకోవచ్చు.
పాత నోములు(గత సంవత్సరం నోమిన నోము) నోముకొనుటకు
తేది 15.11.2020 ఆదివారం రోజు నోముకొని
తేది 16.11.2020 సోమవారం రోజు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.00 లోపు ఎత్తుకోవచ్చు.
15 వ తేది ఆదివారం రోజు నోము పడని వారు
20 వ తేది శుక్రవారం నోముకొని 21 వ తేది శనివారం ఉదయం 8.15 నుంచి 10.15 లోపు ఎత్తుకోవచ్చు.
ఇట్లే 27 వ తేది శుక్రవారం రోజు,
30 వ తేది సోమవారం పౌర్ణమి రోజు కూడా నోముకోవచ్చు.
👉14 వ తేది శనివారం చతుర్దశి మధ్యాహ్నం 2.19 ని.ల వరకే వుంటుంది. పిదప అమావాస్య మొదలై రోజంతావుంటుంది. ఇదే రోజు స్వాతి నక్షత్రం రాత్రి 8.09 ని.ల వరకు వుంటుంది. స్వాతి నక్షత్రం తో కూడిన అమావాస్య ఈ శనివారం రోజే వుంటుంది కావున కొత్త నోము పట్టుకొనుటకు, పడిపోయినవి తిరిగి నోము కొనుటకు,నోములు పంచుకొనుటకు 14 వ తేది యే శ్రేష్టం.
15 వ తేది ఆదివారం రోజు అమావాస్య ఉదయం 10.38 ని. ల వరకే వుంటుంది. అయినా పాత నోములు నోముకోవచ్చు.
No comments:
Post a Comment