Translate

Thursday, July 15, 2021

ఆపదలు తొలగించే హనుమత్ శ్లోకాలు

 గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |

రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ‖.


యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ‖

No comments: