దుర్గా నవరాత్రులు 2024
దసరా అంటే హిందువులకు పెద్ద పండగ. దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా సమయంలోనే శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో దుర్గా దేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దసరా పర్వదినం కోసం అమ్మవారి భక్తులు సంవత్సరం మొత్తం వేచి ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా పండగ జరుపుకుంటారు. శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి...
ఈ ఏడాది అక్టోబర్ 03 నుంచి అక్టోబర్ 12 వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి. నవరాత్రుల కోసం కలశ స్థాపన సమయం అక్టోబర్ 03 న సాయంత్రం 06.19 నుండి ప్రారంభమై రాత్రి 08:24 వరకు ఉంటుంది.
దుర్గా దేవి ఆరాధనకు సంబంధించిన ప్రధాన తేదీలు, పూజా విధానం.. దాని శుభ సమయం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం
నవరాత్రుల శుభ ముహూర్తం :
నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. శక్తి ఆరాధనలో భాగంగా ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు మొదటి రోజు 03 అక్టోబర్ 2024 న వస్తుంది. ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:19 నుండి 01pm వరకు శుభ ముహర్తం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. లేదా సాయంత్రం 6. 9 నుండి రాత్రి 8. 24 ని.ల వరకు.
శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
నవరాత్రులు మొదటి రోజు - గురు వారం15 అక్టోబర్ 2024 - ప్రతిపాద, ఘటస్థాపన, మా శైలపుత్రి పూజ.
బ్రహ్మచారిణి (గాయత్రి)
నవరాత్రుల రెండో రోజు - శుక్రవారం 04 అక్టోబర్ 2024 - బ్రహ్మచారిణి పూజ

చంద్రఘంట ( అన్నపూర్ణ)
నవరాత్రుల మూడవ రోజు - శనివారం 05 అక్టోబర్ 2024 - చంద్రఘంట పూజ
కూష్మాండ (కామాక్షి )
నవరాత్రుల నాలుగవ రోజు - అక్టోబర్ 06 ఆదివారం - కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ లలితా వ్రతం
శ్రీ మహాచండీ దేవి
నవరాత్రుల ఐదవ రోజు - సోమవారం 07 అక్టోబర్-పంచమి, శ్రీ మహాచండీ దేవి పూజ
శ్రీ మహాలక్ష్మి
నవరాత్రుల ఆరో రోజు - అక్టోబర్ 08, 2024 మంగళవారం, 6వ - షష్ఠి, మాతా శ్రీ మహాలక్ష్మిపూజ
శ్రీ సరస్వతీ దేవి
నవరాత్రులు ఏడవ రోజు - శనివారం 09 అక్టోబర్ 2024 - సప్తమి, మూల నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి పూజ
శ్రీ దుర్గా దేవి

నవరాత్రుల 8వ రోజు - గురువారం 10 అక్టోబర్ 2024 - దుర్గా అష్టమి, శ్రీ దుర్గా దేవి పూజ
మహిషాసుర మర్దిని దేవి
నవరాత్రుల తొమ్మిదో రోజు - శుక్రవారం 11 అక్టోబర్ 2024 - మహానవమి, శరన్నవరాత్రుల పూర్తి.
శ్రీ రాజరాజేశ్వరీ దేవి
శరన్నవరాత్రుల పదో రోజు - శనివారం 12 అక్టోబర్ 2024 - విజయదశమి, దుర్గా దేవీ నిమజ్జనం

No comments:
Post a Comment