सुखार्थी त्यजते विद्यां
विद्यार्थी त्यजते सुखम् ।
सुखार्थिन: कुतो विद्या
कुतो विद्यार्थिन: सुखम् ॥
సుఖార్థీ త్యజతే విద్యాం, విద్యార్థీ త్యజతే సుఖం ।
సుఖార్థినః కుతో విద్యా, కుతో విద్యార్థినః సుఖం ॥
సుఖాన్ని అర్థించేవాడు విద్యని త్యజిస్తాడు. విద్యని అర్థించేవాడు సుఖాన్ని త్యజిస్తాడు. అనగా, విషయ వాంఛలమీదికి దృష్టి మరలినవానికి, విద్యయందు శ్రద్ధ తగ్గుతుంది. చదువుని విస్మరిస్తాడు.
No comments:
Post a Comment