Translate

Monday, March 29, 2021

దేవతలకు సమర్పించవలసిన నైవేద్యాలు

విఘ్నేశ్వరునికి..
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.

శ్రీ వేంకటేశ్వరస్వామికి..
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.

ఆంజనేయస్వామికి..
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.

లలితాదేవికి..
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యనారాయణస్వామికి..
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.

దుర్గాదేవికి..
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.

సంతోషీమాతకు..
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీ షిర్డీ సాయిబాబాకు..
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం

శ్రీకృష్ణునకు..
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించడం ఉత్తమం

శివునకు..
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

సూర్యుడుకు..
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.

లక్ష్మీదేవికి..
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.

అష్టగణేశావతారాలు

భారతీయ ఆరాధనా   సంస్కృతిలో గణపతిని  బహువిధ రూపాలతో పూజించడం  కనిపిస్తుంది.
పురాణాల్లో, మంత్ర శాస్త్రాల్లో, ఎన్నో వినాయకమూర్తులు ఉన్నాయి.  వాటిని ఉపాసించే పద్ధతులు అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను గాధలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు  గోచరిస్తాయి. మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవడమే ఆధ్యాత్మిక సాధన అయితే, ఆ సాధనకు అవరోధాలు విఘ్నాలు. వాటిని తొలగించి గ్రహించే పరతత్వమే విఘ్నేశ్వరుడు.  
ముద్గల పురాణంలో ఏనిమిది గణేశ అవతారాలను వివరించారు.


*1) వక్రతుండావతారం :*

'మత్సరా'సురుని సమ్హరించినది  ఈ అవతారం. సిమ్హ వాహనం పై ఉండే గణపతి ఇతడు. జీవుల "శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం.'దేవబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది. 


*2) ఏకదంతావతారం :*

'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో  'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.


*3) మహోదరావతారం :*

'మోహాసురుని' నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు.'ఙ్ఞాన'చైతన్యానికి అధిపతి.


*4) గజాననావతారం :*

సాంఖ్య ( పరబ్రహ్మ) తత్వానికి  అధిష్ఠాన దేవతగా కొలిచే ఈ స్వామి  ఙ్ఞానప్రదాత.  'లోభా'సురుని సమ్హరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.


*5) లంబోదరావతారం :*

"క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది.  'దేవితత్వ' స్వరూపం - గణపతి అని పురాణం భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.


*6) వికటావతారం:*

'కామా'సురుని సమ్హరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. సూర్యబ్రహ్మ సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.

 
*7) విఘ్నరాజావతారం:*

ఆదిశేషుని  వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సమ్హరించిన ఈ స్వరూపాన్ని విష్ణుబ్రహ్మగా  విష్ణుతత్వంగా చెబుతారు.


*8) ధూమ్రవర్ణావతారం :*

'అభిమానాసురుని' సమ్హరించిన ఈ అవతారం మూషిక  వాహనం.పై శోభిల్లుతున్నది. 'శివ'రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది. 
ఈ ఏనిమిది అవతారాల వైనాలను గమనించితే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది.

1. శరీరంలోనూ, 2.జీవభావంలోనూ, 3.బుద్ధిశక్తిలోనూ 4.బ్రహ్మఙ్ఞానంలోనూ భాసించే భగవచ్ఛైతన్యం మొదటి నాలుగు అవతారాలు. 5.శక్తి 6.సూర్య 7.విష్ణు 8.శివ తత్వాలు ఒకే భగవంతుడి  వ్యక్తస్వరూపాలు అనే ఏకత్వం తరవాతి నాలుగు అవతారాలు. పైఎనిమిది రూపాలున్న గణేశుని ఆరాధంచితే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయంటారు. అవి: మాత్సర్యం, మదం, మోహం , లోభం ,క్రోధం, కామం, మమత( నాది అనే రాగం), అభిమానం ( అహంకారం) ఈ ఏనిమిది రకాల రాక్షసులే  విఘ్నశక్తులు. వ్యక్తి పురోగతికి ఇవే విఘ్నాలు....  ఈ అసురగుణాలను ఈశ్వరారాధన  ద్వారా తొలగించుకోగలిగితే అదే ఆరాధన, అర్చన, సాధన. వీటిని నశింపజేసే దైవబలాన్ని మనలో  జాగృతపరచేందుకే వినాయకపూజ. పూజలో పరమార్ధం- మానవుడు దివ్యత్వ స్తిథికి పరిణమించడమే. భగవద్రూప, నామ, అవతార ఘట్టాల్లో ఋషులు చూసి, చూపించిన  దివ్యభావాలివి...

విఘ్ననివారకం సిద్ధివినాయకస్తోత్రమ్

॥శ్రీ గణేశాయనమః॥

1)విఘ్నేశ విఘ్నచయఖణ్డననామధేయ శ్రీశఙ్కరాత్మజ సురాధిపవన్ద్యపాద । దుర్గామహావ్రతఫలాఖిలమఙ్గలాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 2)సత్పద్మరాగమణివర్ణశరీరకాన్తిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుఙ్కుమశ్రీః । దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుణ్డో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 3)పాశాఙ్కుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భిర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాఙ్గజాతః । సిన్దూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 


 4)కార్యేషు విఘ్నచయభీతవిరఞ్చిముఖ్యైః సమ్పూజితః సురవరైరపి మోదకాద్యైః । సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 5)శీఘ్రాఞ్చనస్ఖలనతుఙ్గరవోర్ధ్వకణ్ఠస్థూలోన్దురుద్రవణహాసితదేవసఙ్ఘః । శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుఙ్గతున్దో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 6)యజ్ఞోపవీతపదలంభితనాగరాజో మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః । భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 7)సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుమ్భచారువసనద్వయ ఊర్జితశ్రీః । సర్వత్రమఙ్గలకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

 8)దేవాన్తకాద్యసురభీతసురార్తిహర్తా విజ్ఞానబోధేనవరేణ తమోపహర్తా । ఆనన్దితత్రిభువనేశు కుమారబన్ధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 

ఇతి మౌద్గలోక్తం విఘ్ననివారకం సిద్ధివినాయకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥ 


సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే || 1 ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 2 ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 3 ||

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 4 ||

బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 5 ||

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 6 ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 7 ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 8 ||

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9 ||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 ||

స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 ||

Friday, March 26, 2021

శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రం

1) ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

*2) నమః కోదండ హస్తాయ సంధీకృత శరాయ చ|దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే ||*

*2) ఆపన్నజనరక్షైక దీక్షాయామితతేజసే | నమోఽస్తు విష్ణవే తుభ్యం రామాయా పన్నివారిణే ||*

*3) పదాంభోజరజ స్పర్శపవిత్రమునియోషితే | నమోఽస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే ||*

*4) దానవేంద్రమహా మత్తగజపంచాస్యరూపిణే | నమోఽస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే ||*

*5) మహిజాకుచ సంలగ్నకుంకుమారుణ వక్షసే | నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే ||*

*6) పద్మసంభవభూతేశ మునిసంస్తుతకీర్తయే |నమో మార్తాండ వంశ్యాయ రామాయా పన్నివారిణే ||*

*7) హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః |నమోఽస్తు హరయే తుభ్యం రామాయా పన్నివారిణే ||*

*8) తాపకారణసంసార గజసింహస్వరూపిణే |నమో వేదాంత వేద్యాయ రామాయా పన్నివారిణే ||*

*9) రంగత్తరంగజలధి గర్వహృచ్ఛరధారిణే |నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే ||*

*10) దారోపహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే |నమః సత్య స్వరూపాయ రామాయాపన్నివారిణే ||*

*11) తారానాయక సంకాశవదనాయ మహౌజసే | నమోఽస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణే ||*

*12) రమ్యసానుల సచ్చిత్రకూటాశ్రమ విహారిణే | నమ స్సౌమిత్రి సేవ్యాయ రామాయాపన్నివారిణే ||*

*13)సర్వదేవాహితాసక్త దశాననవినాశినే |నమోఽస్తు దుఃఖ ధ్వంసాయ రామాయా పన్నివారిణే ||*

*14) రత్నసాను నివాసైక వంద్య పాదాంబుజాయ చ |నమస్త్రైలోక్యనాథాయ రామాయాపన్నివారిణే ||*

*15) సంసారబంధమోక్షైక హేతుదామప్రకాశినే |నమః కలుషసంహర్త్రే రామాయాపన్నివారిణే ||*

*17) పవనాశుగసంక్షిప్త మారీచాదిసురారయే |నమో మఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే ||*

*17) దాంభికేతరభక్తౌఘ మహానందప్రదాయినే | నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే ||*

*18) లోకత్రయోద్వేగకర కుంభకర్ణశిరశ్ఛిదే | నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే ||*

*19) కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే |నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే ||*

*20)భిక్షురూప సమాక్రాంత బలిసర్వైకసంపదే | నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే ||*

*21)రాజీవనేత్రసుస్పందరుచిరాంగసురోచిషే |నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే ||*

*22) మంద మారుత సంవీతమందార ద్రుమవాసినే | నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే ||*

*23) శ్రీకంఠచాపదలన ధురీణబలబాహవే |నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే ||*

*24)రాజరాజ సుహృద్యోషార్చిత మంగలమూర్తయే | నమ ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే ||*

*25) మంజులాదర్శ విప్రేక్షణోత్సుకైకవిలాసినే | నమః పాలితభక్త్తాయ రామాయాపన్నివారిణే ||*

*26) భూరిభూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే | నమోఽస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే ||*

*27) యోగీంద్ర హృత్సరోజాతమధుపాయ మహాత్మనే | నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే ||*

*28)భూవరాహ స్వరూపాయ నమో భూరిప్రదాయినే | నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే ||*

*29)యోషాంజలివినిర్ముక్త లాజాంచిత వపుష్మతే |నమస్సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే ||*

*30) నఖకోటివినిర్భిన్న దైత్యాధిపతివక్షసే | నమో నృసింహ రూపాయ రామాయా పన్నివారిణే ||*

*31) మాయామానుష దేహాయ వేదోద్ధరణ హేతవే | నమోఽస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే ||*

*32) మితిశూన్య మహాదివ్యమహిమ్నే మానితాత్మనే | నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే ||*

*33) అహంకారేతర జనస్వాంతసౌధ విహారిణే | నమోఽస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే ||*

*34) సీతాలక్ష్మణ సంశోభిపార్శ్వాయ పరమాత్మనే |నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే ||*

*35) ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం |లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||*

       *ఫలశ్రుతి:-*

*ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః |ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః ||*

*2) స తు తీర్త్వా భవాంభోధిమాపదస్సకలా అపి |రామ సాయుజ్యమాప్నోతి దేవదేవప్రసాదతః ||*

*3) కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహుసంకటే |అపన్నివారకస్తోత్రం పఠేద్యస్తు యథావిధి ||*

*4) సంయోజ్యానుష్టుభం మంత్రమనుశ్లోకం స్మరన్ విభుం |సప్తాహాత్సర్వబాధాభ్యో ముచ్యతే నాత్ర సంశయః ||*

*5) ద్వాత్రింశ ద్వారజపతః ప్రత్యహం తు దృఢవ్రతః | వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయా ||*

*6) ధనవాన్ ధనదప్రఖ్యస్స భవేన్నాత్ర సంశయః |బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః ||*

*7) తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః |యంత్రపూజావిధానేన జపహోమాదితర్పణైః ||*

*8) యస్తు కుర్వీత సహసా సర్వాన్ కామానవాప్నుయాత్ |ఇహ లోకే సుఖీ భూత్వా పరే ముక్తో భవిష్యతి ||*

వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి

కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారికీ ఇష్టమైన పూజలలో ఒకటి అష్టోత్తర శత నామ పూజ ఈరోజు శనివారం స్వామికి ఇష్టమైన అష్టోత్తర నామాలతో పూజిద్దాం

ఓం శ్రీ వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మిపతయే నమః
ఓం అనానుయాయ నమః
ఓం అమృతాంశనే నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం జ్ఞానపంజరాయ నమః
ఓం శ్రీవత్స వక్షసే నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేశాద్రినిలాయాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం వ్తెకుంఠ పతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః
ఓం యాద వేంద్రాయ నమః
ఓం నిత్య యౌవనరూపవతే నమః
ఓం నిరంజనాయ నమః
ఓం విరాభాసాయ నమః
ఓం నిత్య తృప్త్తాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం సురపతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చక్రధరాయ నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నిరాంతకాయ నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం శార్ఞ్ఙపాణయే నమః
ఓం నందకినీ నమః
ఓం శంఖదారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబంధవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్శమందిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం పాపఘాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుట శోభితాయ నమః
ఓం శంఖ మద్యోల్ల సన్మంజు కింకిణ్యాఢ్య నమః
ఓం కారుండకాయ నమః
ఓం నీలమోఘ్శ్యామ తనవే నమః
ఓం బిల్వపత్త్రార్చన ప్రియాయ నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్సాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దాశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః
ఓం దేవకీ నందనాయ నమః
ఓం శౌరయే నమః
ఓం హయరీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రణతారేజ్యాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం అనఘ్య నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాసక్త మానసాయ నమః
ఓం అశ్వరూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జన సముత్సుకాయ నమః
ఓం ఘ్నతారల సన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చితానందరూపాయ నమః
ఓం జగన్మంగళ దాయకాయ నమః
ఓం యజ్ఞభోక్రే నమః
ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరమార్ధప్రదాయకాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దండ విక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం ఆలివేలు మంగా సహిత వేంకటేశ్వరాయ నమః

శ్రీ అన్నపూర్ణాష్టకం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౪ ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౫ ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౬ ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౭ ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౮ ||

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౯ ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||

శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి

01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః 
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై మనః
78 ఓం కంబుకంఠ్యై మనః
79 ఓం సుచుబుకాయై మనః
80 ఓం బింబోష్ఠ్యై మనః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమ:

శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి


01 ఓం శ్రీకృష్ణాయ నమః
02 ఓం కమలానాథాయ నమః
03 ఓం వాసుదేవాయ నమః
04 ఓం సనాతనాయ నమః
05 ఓం వసుదేవాత్మజాయ నమః
06 ఓం పుణ్యాయ నమః
07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః
08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
09 ఓం యశోదావత్సలాయ నమః
10 ఓం హరయే నమః
11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః
12 ఓం దేవకీనందనాయ నమః
13 ఓం శ్రీశాయ నమః
14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15 ఓం యమునావేగ సంహారిణే నమః
16 ఓం బలభద్రప్రియానుజాయ నమః
17 ఓం పూతనాజీవిత హరాయ నమః
18 ఓం శకటాసురభంజనాయ నమః
19 ఓం నందవ్రజ జనానందినే నమః
10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః
22 ఓం నవనీతనటాయ నమః
23 ఓం అనఘాయ నమః
24 ఓం నవనీతనవాహారాయ నమః
25 ఓం ముచికుందప్రసాదకాయ నమః
26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27 ఓం త్రిభంగినే నమః
28 ఓం మధురాకృతయే నమః
29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః
30 ఓం గోవిందాయ నమః
31 ఓం యోగినాంపతయే నమః
32 ఓం వత్సవాటచరాయ నమః
33 ఓం అనంతాయ నమః
34 ఓం ధేనుకాసురభంజనాయ నమః
35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36 ఓం యమళార్జునభంజనాయ నమః
37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః
38 ఓం తమాలశ్యామలాకృతయే నమః
39 ఓం గోపగోపీశ్వరాయ నమః
40 ఓం యోగినే నమః
41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః
42 ఓం ఇలాపతయే నమః
43 ఓం పరంజ్యోతిషే నమః
44 ఓం యాదవేంద్రాయ నమః
45 ఓం యదూద్వహాయ నమః
46 ఓం వనమాలినే నమః
47 ఓం పీతవాససే నమః
48 ఓం పారిజాతాపహారకాయ నమః
49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః
50 ఓం గోపాలాయ నమః
51 ఓం సర్వపాలకాయ నమః
52 ఓం అజాయ నమః
53 ఓం నిరంజనాయ నమః
54 ఓం కామజనకాయ నమః
55 ఓం కంజలోచనాయ నమః
56 ఓం మధుఘ్నే నమః
57 ఓం మధురానాధాయ నమః
58 ఓం ద్వారకానాయకాయ నమః
59 ఓం బలినే నమః
60 ఓం బృదావనాంత సంచారిణే నమః
61 ఓం తులసీదామభూషణాయ నమః
62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః
63 ఓం నరనారాయణాత్మకాయ నమః
64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః
65 ఓం మాయినే నమః
66 ఓం పురమపురుషాయ నమః
67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః
68 ఓం సంసారవైరిణే నమః
69 ఓం కంసారయే నమః
70 ఓం మురారయే నమః
71 ఓం నరకాంతకాయ నమః
72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః
75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః
76 ఓం విదురాక్రూరవరదాయ నమః
77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
78 ఓం సత్యవాచే నమః
79 ఓం సత్యసంకల్పాయ నమః
80 ఓం సత్యభామారతాయ నమః
81 ఓం జయినే నమః
82 ఓం సుభద్రాపూర్వజాయ నమః
83 ఓం విష్ణవే నమః
84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
85 ఓం జగద్గురవే నమః
86 ఓం జగన్నాథాయ నమః
87 ఓం వేణూనాదవిశారదాయ నమః
88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః
89 ఓం బాణాసుర కరాంతకాయ నమః
90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః
92 ఓం పార్థసారథయే నమః
93 ఓం అవ్యక్తాయ నమః
94 ఓం గీతామృతమహోదధయే నమః
95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
96 ఓం దామోదరాయ నమః
97 ఓం యజ్ఞభోక్త్రే నమః
98 ఓం దానవేంద్రవినాశకాయ నమః
99 ఓం నారాయణాయ నమః
100 ఓం పరస్మై బ్రహ్మణే నమః
101 ఓం పన్నగాశనవాహనాయ నమః
102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
103 ఓం పుణ్యశ్లోకాయ నమః
104 ఓం తీర్థపాదాయ నమః
105 ఓం వేదవేద్యాయ నమః
106 ఓం దయానిధయే నమః
107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
108 ఓం సర్వ గ్రహరూపిణే నమః

Thursday, March 25, 2021

సర్వ రోగాలను నయంచేసే వ్యాధిహర వైష్ణవ కవచం

విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | 
హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః ||
మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | 
పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణ స్తథా ||
ప్రద్యుమ్నః పాతు మే ఘ్రాణం అనిరుద్దో ముఖం మమ | 
వనమాలీ గలం పాతు శ్రీవక్షో రక్షతాత్పురః |
పార్శ్వ తు పాతుమే చక్రం వామం దైత్య విదారణమ్‌ ||
దక్షిణం తు గదా దేవీ సర్వాసురనివారిణీ | 
ఉదరం ముసలీ పాతు ! వృష్ఠం పాతు చ లాంగలీ ||
ఊరూ రక్షతు శార్గీ మే జరేఘ రక్షతు చర్మకీ | 
పాణీ రక్షతు శంఖీ చ పాదౌ మే చరణా పుభౌ ||
వరాహో రక్షతు జలే విషమేషు చ వామనః | 
అటవ్యాం నరసింహస్తు సర్వతః పాతు కేశవః ||
హిరణ్య గర్భో భగవాన్‌ హిరణ్యం మే ప్రయచ్ఛతు ! | 
సాంఖ్యాచార్యస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే ||
శ్వేతద్వీప నివాసీ చ శ్వేతద్వీపం నయ త్వజః | 
సర్వాన్‌ శత్రూన్‌ సూదయతు మధుకైటభ సూదనః ||
వికర్షతు సదా విష్ణుః కిల్బిషం మమ విగ్రహాత్‌ | 
హంసో మత్స్యః తథా కూర్మః పాతు మాం సర్వతో దిశమ్‌ ||
త్రివిక్రమస్తు మే దేవః సర్వాన్‌ పాశా న్నికృంతతు ! | 
నరనారాయణో దేవో వృద్ధిం పాలయ తాం మమ ||
శేషో೭శేసామలజ్ఞానః కరో త్వజ్ఞాన నాశనమ్‌ | 
బడబాముఖో నాశయతు కల్మాషం య స్మయా కృతమ్‌ ||
విద్యాం దదాతు పరమా మశ్వమూర్ధా మమ ప్రభుః | 
దత్తాత్రేయః పాలయతు సపుత్ర పశు బాంధవమ్‌ ||
సర్వాన్రోగా న్నాశయతు రామః పరశునా మమ | 
రక్షోఘ్నె మే దాశరథిః పాతు నిత్యం మహాభుజః ||
రిపూన్‌ హలేన మే హన్యా ద్రామో యాదవ నందనః | 
ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః ||
కృష్ణో యో బాలభావేన స మే కామాన్‌ ప్రయచ్ఛతు | 
అంధకారం తమో ఘోరం పురుషం కృష్ణ పింగళమ్‌ ||
పశ్యామి భయ సంతప్తః పాశహస్త మివాంతకమ్‌ | 
తతో೭హం పుండరీకాక్ష మచ్యుతం శరణం గతః ||
యోగీశ మతిరూపస్థం శుభ శీతాంశు నిర్మలమ్‌ | 
ధన్యో೭హం విజయీ నిత్యం యస్య మే భగవాన్‌ హరి! ||
స్మృత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనమ్‌ | 
వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే ||
అప్రధృష్యో೭స్మి భూతానాం సర్వ విష్ణు మయోహ్యహమ్‌ | 
స్మరణా ద్దేవదేవస్య విష్ణో రమిత తేజసః || #🔱🙏

ఆదిత్య హృదయమ్

ధ్యానం
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం|
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం‖ 1 ‖

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం|
ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ‖ 2 ‖

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం|
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ‖ 3 ‖

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం|
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం‖ 4 ‖

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం|
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం‖ 5 ‖

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం|
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం‖ 6 ‖

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ‖ 7 ‖

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ‖ 8 ‖

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ‖ 9 ‖

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ‖ 10 ‖

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ‖ 11 ‖

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ‖ 12 ‖

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ‖ 13 ‖

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ‖ 14 ‖

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ‖ 15 ‖

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ‖ 16 ‖

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ‖ 17 ‖

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ‖ 18 ‖

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ‖ 19 ‖

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ‖ 20 ‖

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ‖ 21 ‖

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ‖ 22 ‖

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం‖ 23 ‖

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ‖ 24 ‖

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ ‖ 25 ‖

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం|
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ‖ 26 ‖

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం‖ 27 ‖

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ‖ 28 ‖

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ‖ 29 ‖

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ‖ 30 ‖

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ‖ 31 ‖

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే సప్తోత్తర శతతమః సర్గః ‖

పితృశాపము వివరణ

1) పితృ శాపం ఉన్నవారికి సంతానము కలగదు. ఒకవేళ కలిగినా సంతానము చిన్నతనములోనే నశించిపోతుంది.


2. పితృశాపం అనుభవిస్తున్నవారిపై పిశాచపీడ, దుష్టగ్రహపీడ అధికంగా ఉంటుంది. వీళ్ళకి విపరీతంగా చెడు ధృష్టి తగులుతుంది. అంతేకాకుండా వీరిపై వీరి శత్రువులు చేతబడులు అనేకసార్లు చేయించటం జరుగుతుంది.

3. పితృశాపం ఉన్నవారికి అతి తొందరగా షుగర్, ఊబకాయం, ఆస్తమా లాంటి నివారణ (Cure)లేని వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వీరి పిల్లల్నికూడా ఎప్పుడూ ఏదోఒక అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది. చూసేవారికి వీళ్ళ ఇల్లు ఒక హాస్పటల్లాగా కనిపిస్తుంది.

4. పితృశాపము ఉన్నవారికి తరచుగా యాక్సిడెంట్ల జరగటం, హాస్పటల్ పాలవటం జరుగుతుంది.

5. గృహంలోని సభ్యులు అకాలమృత్యువు పాలుకావటం లేదా ఆత్మహత్య చేసుకోవటం, నీటిలో మునిగి చనిపోవటం లేదా ప్రమాదంలో చనిపోవటం లాంటివి జరుగుతాయి.

గత రెండు జన్మలలో పితృఋణము తీర్చకుండా ఉండటమే కాకుండా తల్లి లేదా తండ్రిని అన్నంపెట్టకుండా బాధించి మరియు హింసించిన వారికి మూడవ జన్మలో అతిభయంకరమైన కష్టాలు రావటం జరుగుతుంది. అయితే గత జన్మలలో వేరే విధమైన పుణ్యకార్యాలు చేసిన కారణంగా వీళ్ళకి అపారంగా డబ్బు, పరపతి, పదవులు లభిస్తాయి. అంతమాత్రాన వీళ్ళు సుఖపడతారని భావించకూడదు.

వీళ్ళు సంపాదించే ఆస్తిని అనుభవించాల్సిన వాళ్ళు (వారసులు) అకాలమృత్యువు పాలయి వీళ్ళకు పైకి చెప్పకోలేని దుఃఖాన్ని ఆక్రోశాన్ని కలిగిస్తారు. కారణం గత రెండు జన్మల తాలూకు పితృశాపం వీరిని నానా రకాలుగా హింసిస్తున్నది అని గ్రహించాలి.

పైన పేర్కొన్న బాధాకరమైన సమస్యలను నివారించుకొనుటకోసం పితృశాప పరిహారాన్ని చేయించుకోవాలి. ఈ పితృశాప పరిహారంకోసం మంత్రశాస్రాలలో ఒక గొప్ప పరిహార ప్రక్రియ చెప్పబడియున్నది. దానినే 'నారాయణ నాగబలి" అని పిలుస్తారు.

రెండవ రకం పితృశాపం కొంతమంది మానవులు ఈ క్రింది పరిసితులలో అకాలమృత్యువు పాలు కావటం జరుగుతుంది. అలాంటి వారికి తగిన శ్రాద్ధ  కర్మలు చేసే వారసులులేక, ఆ చనిపోయినవారు ప్రేతాత్మలుగా మారి తమ కుటుంబంలోని వారిని వీలైనన్ని విధాలుగా బాధించటం జరుగుతుంది. అలా ఆత్మశాంతి లేకుండా ప్రేత రూపంతో సంచరించే కుటుంబీకుల ఆత్మ ఘోష పితృ శాపంగా మారి బ్రతికిఉన్నవారికి తగిలి బాధించటం జరుగుతుంది.

పితృశాపం ఎవరికి తగులుతుంది?

ఎ) వివాహానికి పూర్వమే తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

బి) నీటిలో మునిగి తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం,

సి) ప్రమాదకరమైన జంతువులచేతకానీ, విషపూరితమైన సర్పాలచేతకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

డి) కాల్చుకునికానీ, విద్యుత్ షాక్ చేతకానీ, విషం తాగి కానీ, ఉరివేసుకునికానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా ఫ్రీ మరణించటం.
ఇ) ఆహారంతినేటప్పడు లేదా పానీయంతాగేటపుడు అది గొంతుకు అడ్డంపడి తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.
ఎఫ్) విపరీతంగా తినటంవలనగానీ లేదా మద్యాన్ని సేవించటం వలనకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

జి) విదేశాలలో లేదా దూరప్రాంతాలలో దిక్కులేకుండా తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.
హెచ్) దక్షిణాయణంలోకానీ, "పంచక కాలంలోకానీ, అతిదుష్ట నక్షత్ర మరియు తిధి కలిసిఉన్న కాలంలోకానీ తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేదా స్త్రీ మరణించటం.

పై కారణాలవలన చనిపోయిన ఫ్రీ పురుషులకు మరణానంతర కర్మకాండలు చేయించేవాళ్ళు ఉండరు. చిన్నవయసులో ఇలా వివిధ కారణాల వలన దుర్మరణం పాలయిన వ్యక్తులయొక్క ఆత్మలు, ప్రేతాత్మలుగా మూరి తమ కుటుంబీకులను పీడిస్తాయని గరుడపురాణం తెలియజేస్తుంది. తమకు పితృశాపం ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి?

పితృశాపంతో బాధపడేవారికి ఏ ఏ సమస్యలు వస్తాయో పైన వివరించటం జరిగింది. అయితే పితృశాపం ఉన్నవారికి, వారిని ఆ శాపానికి గురిచేసిన ప్రేతాత్మలు తరచుగా కలలల్లోకి వసూ ఉంటాయి. ఒక్కోసారి పితృశాపం ఉన్నవారికి నేరుగా ప్రేతాత్మలు కనపడకుండా పితృశాపానికి చిహ్నంగా కొన్ని ప్రత్యేక ప్రతీకలు (Symbol)స్వప్నాలలో కనిపిస్తాయి.

1. కలలో ఒక త్రాచుపాము పడగవిప్పి కనిపించటంకానీ, ముకులు ముక్కలై కనిపించటంకానీ లేదా ఆ కలకంటున్నవ్యక్తికి తాను కలలో త్రాచుపామును చంపుతున్నట్లుగా కనిపించటంకానీ జరిగితే అతనికి పితృశాపం ఉన్నట్టే

2. మహాసముద్రంకానీ, పెద్ద నదికానీ, పెద్దసరస్సుకానీ అనేక సార్లు కలలలో కనిపిస్తున్నచో అతనికి పితృశాపం ఉన్నట్టే

3. తాను నీటిలో మునిగి పోతున్నట్టకానీ లేదా నీటిలోనుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్టుకానీ అనేకసార్లు కలలు వచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్టే.

4. తాను ఇతరులతో తగాదాలు పడుతున్నట్లు, కొట్లాటలు చేస్తున్నట్టుగా అనేకసార్లు కలలు వస్తున్నట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే

5. ఒక మహాభవనం పడగగొట్టబడుతున్నట్టుగా కలలో కనిపిచినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే

6. ఇటీవలి కాలంలో భర్తను పోగొట్టుకున్న స్త్రీ లేదా చనిపోయిన స్త్రీ కలలో కనిపించినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే (ఇలా కలలోకనిపించే స్త్రీ రక్తబంధువు అయిఉండాలి)

7. ఎవరోఒక స్త్రీ పెద్దగా రోదిస్తూ భుజంపై చనిపోయిన తనబిడ్డను వేసుకుని ఎటో నడుచుకుంటూ వెళుతున్నట్టుగా కలవచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్టే
అలాంటి స్వప్నాలు వచ్చేవారికి ఖచ్చితంగా పితృశాపం ఉండితీరుతుంది. అలాగే ఆ పితృశాపం వల్ల కలిగే దుష్ఫలితాలలో కనీసం ఒకటైనా వారికి కనిపిసుంది.
పైన పేర్కొన్న రెండు రకాల ప్రేతాత్మలయొక్క పీడలను "పితృశాపం" అని పిలుస్తారు. ఈ పితృశాప నివారణకు పరిహార శాస్రాలలో మంచి అనుభవము, పాండిత్యముగల ఒక పండితునిచేత నారాయణనాగబలి ప్రక్రియను జరిపించుకొన్నచో ఏరకమైన పితృశాపమైననూ తొలగిపోయి అప్పటిదాకా ఆ శాపంతో బాధపడుతున్న వ్యక్తులు ఆపై కోరినవిపొంది సుఖజీవనాన్ని గడపగలరు.

శ్రీమంగళచండీ స్తోత్రం (కుజగ్రహ దోష నివారణకు,సర్వ దోష నివారణకు)

శ్రీమంగళచండీ స్తోత్రం
(కుజగ్రహ దోష నివారణకు,సర్వ దోష నివారణకు)

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే ||

హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే ||

మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళాతే దేవీం సర్వేషామ్ మంగళాలయే ||

పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ ||

మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని ||

సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే ||

||ఇతి మంగళచండి స్తోత్రం సంపూర్ణం||

----------------------------------------------------------------
ప్రధానాంశ స్వరూపా యా దేవీ మంగళ చండికా || 

ప్రకృతేర్ముఖసంభూతా సర్వమంగళదా సదా | 
సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణీ || 

తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా | 
ప్రతిమంగళవారేషు ప్రతివిశ్వేషు పూజితా ||

పంచోపచారైర్భక్త్యా చ యోషిద్భిః పరిపూజితా | 
పుత్రపౌత్ర ధనైశ్వర్య యశోమంగళ దాయినీ || 

శోక సంతాప పాపార్తి దుఃఖ దారిద్ర నాశినీ | 
పరితుష్టా సర్వవాంఛాప్రదాత్రీ సర్వయోషితాం || 

రుష్టా క్షణేన సంహర్తుం శక్తా విశ్వం మహేశ్వరీ |

----------------------------------------------------------------

"ప్రకృతి' దేవియొక్క మరొక ప్రధానాంశము ఆమె ముఖము నుండి పుట్టిన మంగళచండిక, ఆమె సమస్త మంగళములను తన భక్తుల కిచ్చును. ఆమె సృష్టి జరుగునప్పుడు మంగళ స్వరూపిణిగా సంహారసమయమున చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందు వలన మంగళ చండియని కీర్తింప బడుచున్నది. ఆమె సమస్తలోకములలో ప్రతి మంగళవారము స్త్రీలచే పంచోపచారములచే పూజింప బడుచున్నది. ఆమె తనను పూజించువారికి పుత్రపౌత్ర ధనైశ్వర్యములను, కీర్తిని, సంతోషమును ఇచ్చును. అట్లే వారికి శోకము, సంతాపము, ఆర్తి, దుఃఖము, దారిద్ర్యము, పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్ఠు రాలైనచో స్త్రీలందరకు అన్ని కోరకలు తీర్చును. కోపగించినచో క్షణములో సమస్త ప్రపంచమును సంహరించును.


ప్రకృతి ప్రధానాంశ రూపమంగళ చండికాదేవి. ఈమె నేలపై నీటిపై నంత రిక్షుమున పిల్లలున్నచోట నుండి మంగళము గల్గించుచుండును. ఈమె ప్రకృతి ముఖము నుండి యుద్భవించెను. సర్వమంగళ రూపమున సంహారమున కోపముగనుండు దేవి. అందుచే పండితులీమెను మంగళ చండిక యని పిలుతురు. ఈమె ప్రతి మంగళవారమున ఎల్ల జగము లందు పూజింపబడుచుండును. ఈమె ప్రసన్ను రాలైనచో స్త్రీలకు పుత్ర పౌత్ర ధనైశ్వర్య యశో మంగళములను ప్రసాదించును. స్త్రీలకోర్కె లన్నియును దీర్చగలదు.  


త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతి పోవటంతో పాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మ దేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.


మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.


సర్వ బాధల నుండి, ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది

Saturday, March 20, 2021

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము  అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.

 ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.

ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి

శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్

మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
 
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం 

భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

Friday, March 19, 2021

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు ” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ” . కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేయడం వలన అబ్బాయిలకి  త్వరలో వివాహము అవుతుంది అని ఒక విశ్వాసం .


ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ 

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

చంద్రశేఖరాష్టకమ్

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్! చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్!

రత్నసానుశరాసనం రాజతాద్రిశృంగని కేతననం ! శింజినీకృతపన్నగేశ్వర మచ్చ్యుతానలసాయకం !

క్షి ప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం ! చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ:

పంచపాదపపుష్ప గంధపదాంబుజద్వాయ శోభితం ! ఫాలలోచనజాతపావక దగ్దమన్మథ విగ్రహం !

భస్మదిగ్దకలేబరం భావనాశనం భవ మవ్యయం !!చంద్రశేఖర!!

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం ! పంకజాసనపదమలోచన పూజాతాంఘ్రిసరోరుహమ్ !

దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం !!చంద్రశేఖర!!

యక్షరాజసఖం భగక్షహరం భుజంగ విభూషణం ! శూలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్ !

క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగదారిణమ్ !! చంద్రశేఖర!!

కుండలీకృతకుండలీశ్వర కుండలం వృష వావానం ! నారదాదిమునీశ్వరస్తుత వైభవం భునవనేశ్వరమ్ !

అంధకాంతక మాశ్రితామరపాదపం శామనాంతకం !చంద్రశేఖర!!

భేషణం భవరోగిణా మఖిలాపద మపహారిణం ! దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ !

భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘని బర్హణం !చంద్రశేఖర!!

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం ! సర్వభూతిపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం !

సోమవారిన భోహుతాశన సోమపానిలఖాకృతిం !!చంద్రశేఖర!!

విశ్వసృష్టివిదాయినం పునరేవ పాలనతత్పరం సంహరంతమపి ప్రపంచ మషేశలోక నివాసినమ్ !

క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం! !!చంద్రశేఖర!!

మృత్యభీతమృకండు సూనుకృతం స్తపం శివచంచధౌ ! యత్ర కుత్ర చ య:పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ !

పూర్ణ మాయు రారోగతా మఖిలార్థసంపద మాదరం ! చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నత: