1) నమస్తే నమస్తే గోపాలబాలం
నమస్తే నమస్తే ప్రభో చారుశీలం
నమస్తే నమస్తే విభో వేదపాలం
నమస్తే నమస్తే గోపికాలోలం
భజే సంతతం శ్రీధరం బాలకృష్ణం ||
2) నమస్తే నమస్తే ప్రచండప్రతాపం
నమస్తే నమస్తే ప్రభో జ్ఞానచక్షుం
నమస్తే నమస్తే విభో దివ్యగాత్రం
నమస్తే నమస్తే జగన్నాధనాధం
భజే సంతతం శ్రీధరం బాలకృష్ష్ణం ||
3) నమస్తే నమస్తే నవనీతచోరం
నమస్తే నమస్తే ప్రభో మోహనాదం
నమస్తే నమస్తే విభో యోగధామం
నమస్తే నమస్తే బిభ్రాజమానం
భజే సంతతం శ్రీధరం బాలకృష్ణం ||
4) నమస్తే నమస్తే కారుణ్యసింధుం
నమస్తే నమస్తే ప్రభో హంసరూపం
నమస్తే నమస్తే విభో పద్మనాభం
నమస్తే నమస్తే సంతానవృక్షం
భజే సంతతం శ్రీధరం బాలకృష్ష్ణం ||
5) నమస్తే నమస్తే ఆనందసంద్రం
నమస్తే నమస్తే ప్రభో శంభుమిత్రం
నమస్తే నమస్తే విభో వాసుదేవం
నమస్తే నమస్తే మహాభక్తవరదం
భజే సంతతం శ్రీధరం బాలకృష్ష్ణం ||
సర్వం శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు
No comments:
Post a Comment