पराधीनं वृथा जन्म परस्त्रीषु वृथा सुखम् l
परगेहे वृथा लक्ष्मीः विद्या या पुस्तके वृथा ll
పరాధీనం వృథా జన్మ పరస్త్రీషు వృథా సుఖమ్l
పరగేహే వృథా లక్ష్మీః విద్యా యా పుస్తకే వృథాll
"పరాధీనమైనట్టి బ్రతుకు, పరస్త్రీలయందు సుఖము, పరుల ఇంటనున్న ధనము, పుస్తకముయందలి జ్ఞానం సమయమునకు అక్కరకు వచ్చునవి గావు!".
No comments:
Post a Comment