మేషరాశి
ఓం శం శరవణభవ
వృషభ రాశి
శ్రీ మాత్రే నమః
మిధున రాశి
ఓం నమో నారాయణాయ
కర్కాటక రాశి
ఓం శ్రీం శ్రీయై నమః
సింహ రాశి
ఓం నమో భగవతే వాసుదేవాయ
కన్యా రాశి
ఓం గం గణపతే నమః
తులా రాశి
ఓం రాజమాతంగ్యై నమః
వృశ్చిక రాశి
ఓం నమో నారసింహాయ
ధనస్సు రాశి
ఓం నమః శివాయ
మకర రాశి
శ్రీ హనుమతే నమః
కుంభ రాశి
శ్రీం శివాయ నమః
మీన రాశి
ఓం నమో భగవతే రుద్రాయ
----------------------------------------
పైన తెలిపిన శ్లోకాలను ఉదయాన్నే వారి నిత్యదేవతార్చన ముగించుకుని రోజుకి కనీసం 108సార్లు పారాయణం చేసినట్లయితే అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి
No comments:
Post a Comment