Translate

Sunday, June 30, 2019

విద్యాప్రాప్తి కోరకు చడవవలసిన శ్లోకం


"ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా

వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః

ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం

నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం

శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం

ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి"

(విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి)

No comments: