Translate

Sunday, June 30, 2019

కుటుంబంలో వచ్చు సమస్యలను తొలగించి సౌఖ్యంగ ఉండడానికి చదవాల్సిన శ్లోకం

కుటుంబంలో వచ్చు సమస్యలను తొలగించి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి

"ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ" లేక

"సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి

సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని"

No comments: