Translate

Thursday, June 27, 2019

స్మృతి సిద్ది కోసం( విద్యార్థుల జ్ఞాపకశక్తి కోసం) చదవాల్సిన శ్లోకం

శ్లోకం౹౹ శ్రీదత్తం నారదం వ్యాసం శుకమ్ చ పవనాత్మజం౹
కార్తవీర్యంచ గోరక్షం సప్తయితే స్మృతి గామినః౹
బుద్దిర్బలం యశోధైర్యం నిర్భయత్వ ఆరోగితా౹
అ జాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ మామా దేహి భో:౹౹
(పై శ్లోకం రోజు 108 సార్లు చదివిన జ్ఞాపకశక్తి పెరుగును)

No comments: