Translate

Saturday, June 22, 2019

వర్ష ప్రార్థన

ప్రతిరోజు 11 సార్లు ఈ క్రింది శ్లోకాలు పారాయణ చెయ్యటం ద్వారా వరుణ దేవుని అనుగ్రహముతో అకాల, అతివృష్టి, అనావృష్టి బాధలు తొలగును.
మనమందరము మన దేశం కోసము మనకోసము మనవారి కోసం మనవంతు కర్తవ్యముగా ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేద్దాము.

**********************************

ఋష్య శృంగాయ మునయే విభాండక సుతాయచ|
నమ శ్శాంతాధిపతయే సద్య సద్వృష్టి హేతవే||

విభాండక సుత శ్శ్రీమాన్ శాంతాపతిర కల్మషః|
ఋష్యశృంగ ఇతి ఖ్యాతా మహావర్షం ప్రయచ్ఛతు||
                             ***

No comments: