Translate

Sunday, June 30, 2019

ఆపదలు పూర్తిగా తొలగడానికి చదవాల్సిన శ్లోకం

ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

"అపదామపర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం

"దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ

అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"

No comments: